విశాఖ జిల్లా అనకాపల్లి లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం లోని... స్థలాన్నిజాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ పరిశోధనా కేంద్రం 100 ఎకరాల్లో ఉంది . దీంట్లో 50 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంట్లో భాగంగా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.
ఇదీ చదవండీ...