ETV Bharat / state

ద్వారంపూడి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన జనసైనికులు - latest news of kakinada city mla viral speech

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మను విశాఖ జిల్లా అనకాపల్లిలో జనసైనికులు దగ్ధం చేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్​లో ద్వారంపూడిపై ఫిర్యాదు చేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు.

janasena fire on kakinada city mla
ద్వారంపూడి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన జనసైనికులు
author img

By

Published : Jan 13, 2020, 11:21 AM IST

ద్వారంపూడి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన జనసైనికులు

ద్వారంపూడి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన జనసైనికులు

ఇదీ చూడండి

'సైనా.. అకాడమీని వీడడం కలచివేసింది'

Intro:Ap_vsp47_12_mla_chandrashekara_reddy_disti_bomma_dahdam_ab_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి లో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు దగ్ధం చేశారు పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారుBody:అనంతరం కాకినాడ వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై లేనిపోని ఆరోపణలు చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారుConclusion:బైట్1 దూలం గోపి అనకాపల్లి జనసేన పార్టీ నాయకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.