ETV Bharat / state

INS VISAKA: ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలు మీరూ చూసేయండి - ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలు

INS VISHAKA: ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలను వివరిస్తూ భారత నౌకాదళం ఓ వీడియోను విడుదల చేసింది. ఇటీవలే భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖపట్నం కదన రంగంలో నిర్వహించే సామర్థ్యాలను ఇందులో వివరించింది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఈ నౌక హెలికాప్టర్లు, యుద్ద సామగ్రిని మోసుకెళ్తుందని నౌకాదళం వెల్లడించింది. యాంటీ సబ్‌ మెరైన్‌తో ఆయుధాలతో పాటు క్షిపణి ప్రయోగాలు ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలని పేర్కొంది. తూర్పునౌకాదళ ప్రధాన స్ధావరం విశాఖపట్నం పేరిట ఈ నౌక రూపుదిద్దుకున్నట్టు వెల్లడించింది.

ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలు మీరూ చూసేయండి
ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలు మీరూ చూసేయండి
author img

By

Published : Mar 1, 2022, 10:41 AM IST

ఐఎన్ఎస్ విశాఖపట్నం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.