ETV Bharat / state

పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సరెండర్ - పాడేరు డివిజన్

విధుల్లో నిర్లక్షం వహించిన ఉద్యోగిని సరెండర్ చేస్తూ పాడేరు ప్రాజెక్టు అధికారి నిర్ణయం తీసుకున్నారు.

ఇంజనీరింగ్ అధికారి సస్పెండ్
author img

By

Published : Jul 26, 2019, 3:47 AM IST

ఇంజనీరింగ్ అధికారి సస్పెండ్

విశాఖ జిల్లా పాడేరు డివిజన్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్​ను సరెండర్ చేస్తూ ఐటీడీఏ పీవో బాలాజీ ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో నిర్లక్ష్యం, సమయపాలన లేకపోవడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఓ తెలిపారు. విషయం తెలుసుకున్న జగదీశ్... హుటాహుటిన ఐటీడీఏ పీవోని కలిశారు. బిల్లుల విషయంలో జరుగుతున్న జాప్యం వల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయన .. సర్దిచెప్పుకొచ్చారు. కానీ, ఫలితం లేకపోయింది. జగదీష్... పీవో సమావేశాలకు సైతం హాజరుకాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి సత్యదేవుని ఆలయ విహంగ వీక్షణం

Intro:Ap_atp_62_25_bykedhee_adavipandi_mrithi_ap10005
~~~~~~~~~~~~~~~~~~*
మోటార్ సైకిల్ రెడీ అడవిపంది మృతి
~~~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామం సమీపంలో లో గురువారం రాత్రి ఓ మోటార్సైకిల్ ఢీకొనడంతో అడవిపంది అక్కడికక్కడే మృతి చెందింది. నాగరాజు, చిన్న కుల్లాయి స్వామిలు కళ్యాణదుర్గం నుంచి తమ పనులు ముగించుకొని స్వగ్రామమైన పాలవాయి గ్రామానికి .ద్విచక్ర వాహనం లో వెళుతున్న సమయంలో గ్రామ సమీపంలో అడవి పంది రోడ్డు కు అడ్డంగా రావడంతో ద్విచక్ర వాహనదారులు కిందకు పడ్డారు.ఈ ప్రమాదంలో పంది అక్కడికక్కడే చనిపోగా పాలవాయి గ్రామానికి చెందిన నాగరాజు..చిన్న కుళాయి స్వామికి గాయపడ్డారు. కుళాయి స్వామికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గ్రామస్తులు 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.