ఇస్కాన్ సంస్థ అవినీతి బాగోతంపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షనేతలు డిమాండ్ చేశారు. విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నాయకులు గత మూడు రోజుల క్రితం ఇస్కాన్ సంస్థ అక్రమంగా తరలిస్తున్న 110 బస్తాల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. పేద పిల్లల మధ్యాహ్న భోజనం కోసం పంపిన బియ్యాన్ని ఇస్కాన్ సంస్థ ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరిలిస్తున్నారని విమర్శించారు. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలకు పాల్పడటం సరికాదన్నారు.
ఇదీచదవండి