తమకు నీరు సరఫరా చేయాలంటూ విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ వసతి గృహం బాలురు ధర్నాకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఖాళీ బకెట్లతో పాఠశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 200 మంది విద్యార్థులు ఉన్న వసతి గృహంలో కనీస నీటి సరఫరా లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: