విశాఖ మన్యంలో భారీగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
అరకు లోయ మండలంలో ఉన్న బొండాం కొత్తవలస... ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మిపురం, బుంగాపుట్టు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఇదీ చదవండి: