ETV Bharat / state

చెట్టుకు ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య - young man sucide news vishakapatnam district

చెట్టుకు ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ జిల్లా ఈదులపుట్టు గ్రామంలో జరిగింది.

hanging young man at edhulapattu vishakapatnam district
చెట్టుకు ఉరివేసుకోని డిగ్రీ విద్యార్థి మృతి
author img

By

Published : Jun 15, 2020, 5:53 PM IST

విశాఖ జిల్లా పెదవేగి మండలం ఈదులపుట్టు గ్రామంలో చెట్టుకు ఉరివేసుకుని మహేశ్ అనే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో యువకుడు ఉదయం నుంచి కనిపించకపోవటంతో గ్రామస్థులు వెతకగా ఊరి శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. యువకుని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: అనకాపల్లిలో విజృంభిస్తున్న కరోనా... పెరుగుతున్న కంటైన్మెంట్​ జోన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.