ETV Bharat / state

జీవీఎంసీ పరిధిలో.. ఒక్కరోజే 16 భవనాలు కూల్చివేత

విశాఖ నగరంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కరోజే జీవీఎంసీ పరిధిలోని 16 భవనాలను కూల్చేశారు.

gvmc_action_on_illegal_constructions
author img

By

Published : Jul 2, 2019, 2:18 PM IST

అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తోటగరువు, చినగదిలి, గాంధీనగర్, అరిలోవ, నక్కవానిపాలెం, పెదవాల్తేరు, పట్టాభిరెడ్డి గార్డెన్స్, వేప గుంట, కూర్మన్నపాలెం, అనకాపల్లికి చెందిన కట్టడాలను జీవీఎంసీ అధికారులు ధ్వంసం చేశారు.

Intro:AP_VJA_20_02_KOULU_RYTHULA_SANGHAM_ROUND_TABLE_AVB_AP10050
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చే 2011 కౌలు రైతుల చట్టాన్ని సవరించే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో కౌలు రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా 2011 ఆంధ్ర ప్రదేశ్ భూ అధీకృత రైతుల చట్టంను పకడ్బందీగా అమలు చేయాలని కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్. కౌలు రైతులకు గ్రామసభలో గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, 2011 అధీకృత రైతుల చట్టంలో లేని భూ యజమాని అనుమతి ,కౌలు ఒప్పంద పత్రం ,పట్టాదారు పాసుపుస్తకం భూమి డాక్యుమెంట్లు ,భూమి శిస్తు రసీదులు తదితర అంశాలు అడగకుండా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయాలని కోరారు. సొంత భూమి ఉండి కొంత భూమి కౌలుకు సాగుచేస్తున్న వారికి కూడా కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. సాగు చెయ్యని వారికి పంట రుణాలు ఇచ్చే విధానాన్ని ఆపాలని... రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పంటల వారీగా వివిధ సమయాల్లో సాగు ఉంటుంది కాబట్టి కార్డులు మంజూరు నిరంతరాయంగా ఉండాలన్నారు. 2011 చట్టాన్ని సమగ్రంగా అమలు చేయకుండా ఆటంకాలు సృష్టిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
బైట్... జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Body:AP_VJA_20_02_KOULU_RYTHULA_SANGHAM_ROUND_TABLE_AVB_AP10050

Conclusion:AP_VJA_20_02_KOULU_RYTHULA_SANGHAM_ROUND_TABLE_AVB_AP10050

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.