ETV Bharat / state

నిలిచిన గ్రానైట్ తవ్వకాలు.. పనులు లేక రోడ్డున పడ్డ కార్మికులు - latest granite mining news in vizag

విశాఖ జిల్లా చీమలపాడు పంచాయతీ పరిధిలో గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోయాయి. నాలుగు నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడ్డామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

పనులు లేక రోడ్డున పడ్డ కార్మికులు
author img

By

Published : Nov 11, 2019, 11:58 AM IST

Updated : Nov 11, 2019, 12:18 PM IST

విశాఖ జిల్లా చీమలపాడు పంచాయతీలో గనుల శాఖ నోటీసులతో గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవటంతో నాలుగు నెలలుగా ఉపాధి కోల్పోయామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు ఉపాధి కల్పించాలని కూలీలు కోరుతున్నారు.

నిలిచిన గ్రానైట్ తవ్వకాలు.. పనులు లేక రోడ్డున పడ్డ కార్మికులు

విశాఖ జిల్లా చీమలపాడు పంచాయతీలో గనుల శాఖ నోటీసులతో గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవటంతో నాలుగు నెలలుగా ఉపాధి కోల్పోయామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు ఉపాధి కల్పించాలని కూలీలు కోరుతున్నారు.

నిలిచిన గ్రానైట్ తవ్వకాలు.. పనులు లేక రోడ్డున పడ్డ కార్మికులు

ఇవీ చదవండి

'గ్రానైట్​ తవ్వకాలతో మాకు ఉపాధి లభిస్తోంది'

Intro:యాంకర్ విశాఖ జిల్లా రావికమతం మండలం చీమలపాపాడు పంచాయితీ పరిధిలోని కొంతకాలంగా నడుస్తున్న గ్రానైట్ తవ్వకాల కు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ తవ్వకాలను నిలిపివేయాలని గనుల శాఖ నోటీసులు జారీ చేయడంతో నాలుగు నెలలుగా తవ్వకాలను ఆపేశారు. కళ్యాణపులోవ జలాశయానికి సమీపంలో ఏడు సంవత్సరాల క్రితం. నాలుగు చోట్ల గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. అయితే ఇందులో రెండు క్వారీలు పనులను కొనసాగిస్తున్నాయి. ఇదిలావుండగా జలాశయానికి సమీపంలో గ్రానైట్ తవ్వడం వలన జలాశయం మనుగడకు ముప్పు ఉందని ప్రజా సంఘాలు అభ్యంతరం లేవనెత్తారు. వీరికి అనుమతి ఇచ్చే సమయంలో ఈ ప్రాంతీయుల అభిప్రాయం తీసుకోకుండా క్వారీలు కేటాయించడం తగదని ప్రజాసంఘాలు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ శేఖలా పిర్యాదు చేసారు. దీనిపై స్పందించిన గానులశాఖ అధికారులు తాత్కాలికంగా నోటీసులు జారీచేశారు. దీనితో గనుల తవ్వకాలను ఆపేశారు.యంత్రాలు. ఇతర పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. మరోపక్క తాము ఉపాధి కోల్పోయామని ఇందులో ని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. బైట్స్. 1 ) శెట్టి రాజబు. 2) అజయ్.


Body:NARSIPATNAM


Conclusion:8008574736
Last Updated : Nov 11, 2019, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.