ETV Bharat / state

పిడుగుపాటుకు ఆవులు మృతి.. ప్రభుత్వమే ఆదుకోవాలి: సర్పంచ్ - తౌక్టే తుపాను ప్రభావం

విశాఖ జిల్లాలోని మాడుగల మండలం సిరిపురంలో ఆవులు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాయి. బాధిత రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సర్పంచ్ ధార మల్లీశ్వరి కోరారు.

పిడుగుపాటుకు ఆవులు మృతి.. ప్రభుత్వమే ఆదుకోవాలి : సర్పంచ్

author img

By

Published : May 17, 2021, 10:23 AM IST

తౌక్టే తుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి విశాఖ జిల్లా మాడుగుల మండలం సిరిపురంలో ఆవులు పిడుగుపాటుకు గురయ్యాయి. పోతురాజు అనే గిరిజన రైతుకు చెందిన నాలుగు పాడి ఆవులు... పిడుగుపాటుకు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.లక్షకుపైగా ఆస్తి నష్టపోయినట్లు బాధిత రైతు తెలిపారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి..

ఆవులు మరణించడంతో ఉపాధి కోల్పోయిన రైతు కుటుంబం కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సర్పంచ్ ధార మల్లీశ్వరి కోరారు.

ఇవీ చూడండి:

తౌక్టే ఎఫెక్ట్: రాష్ట్రంలో వర్షాలు.. అన్నదాతలకు నష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.