ETV Bharat / state

గానుగాటకు సిద్ధమవుతున్న గోవాడ చక్కెర కర్మాగారం - విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం తాజా వార్తలు

2020 - 21కు గాను గానుగాటకు గోవాడ చక్కెర కర్మాగారం సిద్ధమవుతుంది. కరోనా నియంత్రణకు అన్ని ఏర్పాట్లు చేస్తూనే గానుగాట ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

Govada Sugar Factory
గానుగాటకు సిద్ధమవుతున్న గోవాడ చక్కెర కర్మాగారం
author img

By

Published : Dec 4, 2020, 9:03 AM IST

విశాఖ జిల్లా సహకార రంగంలో నడుస్తున్న గోవాడ చక్కెర కర్మాగారం 2020-21కి గాను గానుగాట కాలాన్ని ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ నెల 7న ఉదయం 5.21 గంటలకు గానుగాటకు శ్రీకారం చుడుతున్నట్లు కర్మాగారం యాజమాన్య సంచాలకులు వి.సన్యాసినాయుడు తెలిపారు.

ఈ ఏడాది 4.5 లక్షల టన్నుల చెరకును గానుగాట చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కొవిడ్-19ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ ఏడాది చెరకుకు మద్ధతు ధరగా రూ.2850లను ప్రకటించిందని, కర్మాగారం అందించే ప్రొత్సాహకాలు అదనమని యాజమాన్య సంచాలకులు వివరించారు.

ఇవీ చూడండి:

చీడికాడ ఆదర్శ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.