ETV Bharat / state

చంద్రబాబు పర్యటనకు గంటా దూరం.. ఎందుకంటే..?

విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనకు మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దూరంగా ఉండిపోయారు. తన తండ్రి వర్ధంతిని ఆయన ఇంటి వద్ద నిర్వహించారు. ఈ కారణంగానే గంటా చంద్రబాబు పర్యటనకు వెళ్లలేదని సన్నిహితులు వివరించారు.

author img

By

Published : Feb 27, 2020, 6:21 PM IST

గంటా శ్రీనివాసరావు తండ్రి వర్థంతి
గంటా శ్రీనివాసరావు తండ్రి వర్థంతి
తండ్రి వర్థంతిని ఇంటి వద్ద నిర్వహించిన గంటా

తండ్రి వర్థంతిని ఇంటి వద్ద నిర్వహించిన గంటా

ఇవీ చదవండి:

'ఎలాగైనా వెళ్తాం.. ఎలా అడ్డుకుంటారో చూస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.