విశాఖ భూ అమ్మకాల ఉత్తర్వులను రద్దు చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. భూముల అమ్మకంపై సుప్రీం కోర్టు వరకూ వెళ్లయినా ప్రభుత్వాన్ని నిలువరిస్తామని తెల్చి చెప్పారు.
ఎవరిసొమ్మని విశాఖ భూములను సీఎం జగన్మోహన్ అమ్మకానికి పెట్టారని బండారు నిలదీశారు. ఎన్బీసీసీ ద్వారా 1450కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మే అధికారం సీఎం జగన్కు లేదని చెప్పారు.
ఇదీ చదవండి: