వేసవి మెుదలవ్వటంతో ఆదిత్యుని తాపానికి ప్రజలు భయభ్రాంతులకు గురౌతుంటే.. పాడేరులో పొగమంచు కనువిందు చేస్తోంది. తెల్లవారుజాము నుంచి పొగమంచు దట్టంగా కమ్మేసి.. చలి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం విశాఖలో పగలు గరిష్టంగా 32 డిగ్రీల నమోదౌతుండగా.. కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా ఉంది. ఆ చల్లటి వాతావరణం పర్యాటకులు, స్థానికులకు ఊరటనిస్తోంది.
ఇదీ చదవండీ.. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత కరువు