విశాఖ జిల్లా అమ్మపేటకు చెందిన పాలిక గంగారాజు అనే మత్స్యకారుడు ఈ నెల 13న తాండవ జలాశయంలో బోటు వేసుకుని చేపల వేటకు వెళ్లాడు. జలాశయంలో ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడి గంగరాజు గల్లంతయ్యాడు. అప్పటి నుంచి గజ ఈతగాళ్లు గంగరాజు మృతదేహం కోసం గాలిస్తుండగా ఆదివారం సాయంత్రానికి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
అమ్మపేటకు చెందిన మత్స్యకారుడి మృతదేహం లభ్యం - fisherman dead body founded at thandava waterfall
విశాఖ జిల్లా తాండవ జలాశయంలో శనివారం బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుడు మృతి చెందాడు. అతని మృతదేహం ఆదివారం సాయంత్రం లభించింది.
అమ్మపేటకు చెందిన మత్స్యకారుడి మృతదేహం లభ్యం
విశాఖ జిల్లా అమ్మపేటకు చెందిన పాలిక గంగారాజు అనే మత్స్యకారుడు ఈ నెల 13న తాండవ జలాశయంలో బోటు వేసుకుని చేపల వేటకు వెళ్లాడు. జలాశయంలో ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడి గంగరాజు గల్లంతయ్యాడు. అప్పటి నుంచి గజ ఈతగాళ్లు గంగరాజు మృతదేహం కోసం గాలిస్తుండగా ఆదివారం సాయంత్రానికి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మద్యం కోసం... కరోనాతో ఆటలు..!