కోళ్ల ఫాంలో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా..? - Fire in a poultry farm in Visakha news
విశాఖలో ఓ కోళ్ల ఫామ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్ సమీపంలో ఉన్న కోళ్ల ఫామ్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సర్వం బూడిదయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలు అదుపు చేశారు. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎంత నష్టం వాటిల్లిందనే విషయం తెలియరాలేదు.
కాలుతున్న కోళ్ల ఫామ్
ఇదీ చూడండి:
sample description