రాయల్ వశిష్ఠ బోటు వెలికితీతలో పాల్గొన్న విశాఖకు చెందిన డైవర్స్‌ను... ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సత్కరించారు. బోటును వెలికితీయడంలో సమర్థ సేవలు అందించిన వారిని... పేరుపేరునా అభినందించారు. కార్యక్రమంలో డి.సి.పి.రంగారెడ్డి, వైకాపా నాయకులు పోతల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి