ETV Bharat / state

ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి - farmer dead with current shock news

ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్ కొట్టి రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా రోలుగుంటలో జరిగింది.

ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి

author img

By

Published : May 26, 2020, 10:40 PM IST

విశాఖ జిల్లా రోలుగుంటలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్​ కొట్టి రైతు మృతి చెందాడు. గుండ్లపాడు పంచాయతీ శివారు బలిజ గ్రామానికి చెందిన రైతు గంగిరెడ్డి శివాజీ...తన పొలంలో పని చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ తీగ నేలపై పడి ఉండటాన్ని గుర్తించని రైతు ప్రమాదవశాత్తు తీగలు కాలికి తగలటంతో షాక్​ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.

ఇవీ చదవండి

పిడుగుపాటుతో ఇద్దరు రైతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.