విశాఖ జిల్లా మన్యం కేంద్రం పాడేరులో గంజాయి నిర్మూలనకు తీసుకునే చర్యలపై అబ్కారీశాఖ కమిషనర్ నాయక్ ఐటీడీఏలో సమీక్షించారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నయ పద్ధతులు అనుసరించే విధంగా అవగాహన సదస్సులను ప్రారంభించాలని నిర్ణయించారు. వ్యవసాయ పంటలను ప్రోత్సహించడమే కాక.. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మాట్లాడుతూ ఏజెన్సీలో ఎక్కువ శాతం యువత పక్కదారి పడుతున్నారని చెప్పారు. వారికి ప్రభుత్వ సహకారంతో శిక్షణ, నైపుణ్యాలు అందిస్తామని, అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
''గంజాయి నిర్మూలనకు ఈ చర్యలు అమలు చేద్దాం'' - గంజాయి నిర్మూలనకి తీసుకునే జాగ్రత్తలు
గంజాయి నిర్మూలన దిశగా.. విశాఖలోని అన్ని శాఖల ఉన్నత అధికారులు మొదటి సమన్వయ సమావేశం నిర్వహించారు.
విశాఖ జిల్లా మన్యం కేంద్రం పాడేరులో గంజాయి నిర్మూలనకు తీసుకునే చర్యలపై అబ్కారీశాఖ కమిషనర్ నాయక్ ఐటీడీఏలో సమీక్షించారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నయ పద్ధతులు అనుసరించే విధంగా అవగాహన సదస్సులను ప్రారంభించాలని నిర్ణయించారు. వ్యవసాయ పంటలను ప్రోత్సహించడమే కాక.. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మాట్లాడుతూ ఏజెన్సీలో ఎక్కువ శాతం యువత పక్కదారి పడుతున్నారని చెప్పారు. వారికి ప్రభుత్వ సహకారంతో శిక్షణ, నైపుణ్యాలు అందిస్తామని, అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
s.sudhakar, dhone.
గత 15 రోజులుగా కుళాయిలకు త్రాగునీరు రావడంలేదని మున్సిపల్ కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణం లోని చిగురుమాను పేటకు చెందిన మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. పట్టణంలో లో నీటి సమస్య తీవ్రంగా ఉందని ని స్నానాలకి బాత్ రూమ్ కు పోవడానికి కూడా ఇబ్బంది కరంగా ఉందని మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం కమిషనర్ వచ్చి మూడురోజుల సమస్య తీరుస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు.
Body:త్రాగునీటి కోసం ధర్నా
Conclusion:kit no.692, cell no.9394450169.