రంప చోడవరానికి వీవీ ప్యాట్స్ - evv pats
సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. విశాఖజిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి ఈవీవీ ప్యాట్స్ చేరుకున్నాయి. స్థానిక ఉన్నత పాఠశాలలో వాటిని భద్రపరిచారు.
రంప చోడవరానికి ఈవీవీ ప్యాట్స్ చేరుకున్నాయి.
Intro:తెలుగుదేశం అభ్యర్థి ఇ నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తన ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేశారు మంగళవారం ఉదయం నియోజకవర్గ కేంద్రం నరసన్నపేట పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు నరసన్న పేటకు చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఈ ప్రచారంలో పాల్గొన్నారు ఉత్సాహంగా జరిగిన ఈ ప్రచార ఘట్టంలో లో నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రమణ మూర్తి కి అనుసరించారు వీధుల్లో కలియతిరిగారు ఈసారి కూడా అ విజయం తమదేనని బల్ల గుద్ది చెబుతున్నారు
Body:నరసన్నపేట
Conclusion:9440319788
Body:నరసన్నపేట
Conclusion:9440319788