విశాఖ జిల్లాలోని డుడుమా జలపాతంలో నీటి ఉద్ధృతి మరింత పెరిగింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరద నీటిని దిగువన గల బలిమెలకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. 556 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం అందం ప్రకృతి ప్రేమికులను ఆకర్షించనుంది.
ఇదీ చదవండి :