ETV Bharat / state

విశాఖలో నాయీబ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ - విశాఖపట్నం నేటి వార్తలు

లాక్​డౌన్​తో పేదలు, కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించి సహాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of essentials to barbours in Visakhapatnam
విశాఖలో నాయీబ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : May 5, 2020, 4:42 PM IST

విశాఖపట్నంలో నాయీ బ్రాహ్మణులకు స్థానిక యువకులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నాయీ బ్రాహ్మణుల యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మాధవ్ హాజరై నిత్యవసరాలు అందించారు. అనంతరం సెలూన్ షాప్​లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను దాత చరణ్ వివరించారు.

ఇదీచదవండి.

'అత్యవసరాలకు ఇబ్బంది లేకుండా 1500 రైళ్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.