ఛతీస్‌గఢ్ నుంచి విశాఖ జిల్లాకు పనులు నిమిత్తం వచ్చిన వలస కూలీలకు ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు నిత్యావసరలు పంపిణీ చేశారు. తెనుగుపూడి బాలయెగి బాలురు గురుకుల పాఠశాల ప్రహరీ నిర్మాణం పనులకు 19 మంది కూలీలు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఇక్కడే ఉండిపోయారు.
ఇవీ చూడండి...