ట్యాంకర్ బోల్తా.. డీజిల్‌ను ఎత్తుకెళ్లిన స్థానికులు - TANKAR BOLTHA
విశాఖ జిల్లా మారిక వలస కూడలిలో డీజిల్ ట్యాంకర్‌ను ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ఘటనలో డీజిల్ ట్యాంకర్ ధ్వంసమైంది. అందులోని ఆయిల్ చిన్న ధారలా బయటకొచ్చింది.
ట్యాంకర్ బోల్తా.. డీజిల్‌ను బకెట్లతో ఎత్తుకెళ్లిన స్థానికులు
Poonch (J and K) Mar 23 (ANI): Pakistan violated ceasefire in Poonch sector along the Line of Control (LoC) of Jammu and Kashmir on Saturday. On Saturday evening, Pakistan fired mortar shells and small arms in Poonch sector, drawing a strong retaliation from the Indian Army.