ఇదీ చదవండి:
'మా క్లెయిమ్‌ల బకాయిలు, పిల్లల ఉపకారవేతనాలు చెల్లించండి' - Dharna construction workers for the scholarship news
విశాఖలోని కార్మిక శాఖ ఉప కమిషనర్ కార్యాలయం ఎదుట.. భవన నిర్మాణ కార్మికులు ధర్నాకు దిగారు. 2 వేల మంది కార్మికులకు క్లెయిమ్‌లు మంజూరైనా చెల్లించలేదని.. 2018 నుంచి తమ పిల్లలకు ఉపకార వేతనాలు ఇవ్వలేదని ఆగ్రహించారు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
విశాఖలో భనన నిర్మాణ కార్మికుల ధర్నా