విశాఖ జిల్లా దేవరాపల్లిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ చేపట్టాలని వ్యాపారులు స్వచ్ఛందంగా పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ ఉంటుందని ప్రకటించారు. ప్రజలందరూ ఇందుకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి :