ETV Bharat / state

విశాఖలో దొంగలు అరెస్ట్​..ద్విచక్రవాహనాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం - విశాఖ క్రైమ్ డీసీపీ

విశాఖలోని వివిధ ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ద్విచక్ర వాహనాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Detention of accused in several theft cases
పలు చోరీ కేసుల్లో నిందితుల పట్టివేత
author img

By

Published : Sep 1, 2021, 3:51 PM IST

విశాఖలో ఇటీవల విమానాశ్రయం, పెందుర్తి, ఎమ్మార్‌పేట, టూటౌన్ పీఎస్‌ పరిధిలో పలు దొంగతనాలు జరిగాయి. చోరీలపై నిఘా పెట్టిన పోలీసులు.. మొత్తం 7 కేసుల్లో ఐదుగురు నిందితులు, బాల నేరస్థుడుని అరెస్టు చేశారు. వారి నుంచి 4 బైక్‌లు, 3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డీసీపీ సురేష్‌బాబు వివరించారు.

ఇదీ చదవండి: ROBBERY ATTEMPT: బ్యాంకు చోరీకి దుండగుల విఫలయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.