ETV Bharat / state

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దారుణం.. ఈ చర్యను సహించం'

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణను వ్యతిరేకిస్తూ.. సీపీఎం కార్యకర్తలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థకు సొంత గనులు కేటాయించకుండా భాజపా ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని దుయ్యబట్టారు.

CPM protests against privatization of Visakhapatnam steel
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఎం నిరసన
author img

By

Published : Feb 5, 2021, 10:43 AM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణను వ్యతిరేకిస్తూ.. సీపీఎం కార్యకర్తలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థకు సొంత గనులు కేటాయించకుండా భాజపా ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని దుయ్యాబట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అన్ని పార్టీలు కలిసి రావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ల‌ రిజర్వేషన్‌కు.. అందుబాటులోకి కొత్త వెబ్‌సైట్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.