విశాఖ జిల్లా అనకాపల్లి 80 వ వార్డు వార్డు వాలంటీర్లకు 80వ వార్డ్ కార్పొరేటర్ కొలతలు భాస్కర్ రావు నిత్యావసరాలు పంపిణీ చేశారు. భాస్కర్ రావు, నీలిమ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. 70 మంది వార్డ్ వాలంటీర్లకు వీటిని అందించారు.
ఇదీ చదవండి : అంపన్ ధాటికి వణుకుతున్న ఉప్పాడ