ETV Bharat / state

అనకాపల్లిలో కొత్తగా 15మందికి పాజిటివ్ - covid news in anakapalli

విశాఖ జిల్లా అనకాపల్లిలో కొత్తగా 15 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. తాజా కేసులతో కలిపి కరోనా బారినపడినవారి సంఖ్య 165కి పెరిగింది. అధికారులు అనకాపల్లిలో 19 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు

corona cases in anakapalli reacherd to 165

author img

By

Published : Jul 22, 2020, 8:24 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో 15 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. కొత్త కేసులతో కలిపి కరోనా సోకిన బాధితుల సంఖ్య 165కి చేరింది. వీరిలో 105 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు మృతి చెందారు. కరోనా సోకిన 15 మందిలో వెలుగు కార్యాలయంలో అధికారిణిగా పనిచేస్తున్న మహిళ ఉన్నారు. గవరపాలెం, గాంధీనగరం నుకాలమ్మ కోవెల సమీపంలో నివసిస్తున్న వారు ఉన్నారు. అనకాపల్లిలో కరోనా కేసులు ఉన్న 19 చోట్ల కంటెన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. పోలీసులుపహారా నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి

ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.