విశాఖ కైలాసపురం పోర్ట్ హాస్పటల్ కూడలి జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది. ఐరన్ రోల్ లోడ్‌తో ఒడిశా నుంచి విశాఖ పోర్ట్‌కు వెస్తున్న ఈ కంటైనర్ లారీ... కైలాసపురం పోర్ట్ హాస్పటల్ కూడలి జాతీయ రహదారి వద్దకు చేరే సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇదీ చదవండి: '