ETV Bharat / state

రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలన: ఎంపీ సత్యవతి - అనకాపల్లి ఎంపీ సత్యవతి వార్తలు

రైతులకు కనీస గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో తొలిసారిగా సీఎం జగన్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు వైకాపా ప్రభుత్వం చేస్తోందన్నారు.

CM jagan is working with the aim of welfare to farmers says mp satyavathi
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం పాలన సాగిస్తున్నారు: ఎంపీ సత్యవతి
author img

By

Published : Oct 3, 2020, 4:40 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రైతులకు గిట్టుబాటు ధరలకు సంబంధించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో తొలిసారిగా సీఎం జగన్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు వైకాపా ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం పాలన చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేసిన 10 రోజుల్లోనే రైతులకు అధికారులు చెల్లింపులు చేస్తారని చెప్పారు. ఈ ప్రక్రియతో సన్న, చిన్నకారు రైతులకు మేలు జరుగుతుందన్నారు.

ఇదీ చదవండి:

రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.