ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన ... రైవాడ జలాశయాన్ని పరిశీంచిన సీఈ

రైవాడ జలశయ మట్టిగట్టు శిథిలమైందన్న ఈటీవీ భారత్​ కథనానికి జలవనరుల శాఖ స్పందించింది. ఉత్తరాంధ్ర జలవనరుల శాఖ సీఈ శివరామ ప్రసాద్​ జలశయాన్ని పరిశీలించారు.

ce
ఈటీవీ భారత్​ కథనానికి స్పందన
author img

By

Published : Dec 19, 2020, 9:54 AM IST

Updated : Dec 19, 2020, 12:51 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం ప్రధాన మట్టిగట్టు శిథిలమై.. ప్రమాదకరంగా ఉందని ఇటీవల ఈటీవీ - ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలకు.. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఉత్తరాంధ్ర జలవనరుల శాఖ సీఈ శివరామ ప్రసాద్... జలాశయాన్ని పరిశీలించారు.

జలాశయం ప్రధాన గట్టు పటిష్ఠానికి రూ.10 కోట్ల ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. ఆ మేరకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఈ నిధులతో గట్టు పటిష్టం చేసి, ఇతర అభివృద్ధి పనులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జలాశయాన్ని ఈనెల 21న కేంద్ర, రాష్ట్ర నిపుణులతో కూడిన జలవనరుల శాఖ అధికారుల బృందం పరిశీలన చేయనుందని.. ప్రతిపాదిత నిధులకు ఆ బృందం ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:

జలాశయాల ప్రధాన గట్లు బురదమయం

Last Updated : Dec 19, 2020, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.