ప్రేమించాలంటూ యువతిని వేధిస్తున్న ఓ ఆటో డ్రైవరై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. గాజువాక ప్రాంతానికి చెందిన సాయి (25).. వెలంపేటకు చెందిన ఓ యువతిని ప్రేమించమని తరుచుగా వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడు. సాయి వేధింపులు తట్టుకోలేక ఆ యువతి పోలీసులను అశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: