ETV Bharat / state

విశాఖలో రోడ్డు ప్రమాదం... వైద్య విద్యార్థిని మృతి - విశాఖలో వైద్య విద్యార్థిని మృతి

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి చెందింది. ద్విచక్రవాహనంపై వైద్య విద్యార్థులు సంతోష్, శ్రీదివ్య వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయారు. వెనక నుంచి వస్తోన్న లారీ శ్రీదివ్య తలపై నుంచి వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందింది.

విశాఖలో రోడ్డు ప్రమాదం...వైద్య విద్యార్థిని మృతి
author img

By

Published : Nov 8, 2019, 4:09 PM IST

విశాఖలో రోడ్డు ప్రమాదం...వైద్య విద్యార్థిని మృతి

విశాఖలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి చెందింది. ఆంధ్ర వైద్య కళాశాలలో మూడో ఏడాది చదువుతున్న లావేటి సంతోష్‌, శ్రీదివ్య... కేజీహెచ్ నుంచి ద్విచక్రవాహనంపై గాజువాక వెళ్తున్నారు. మారుతి సర్కిల్ దగ్గరకు వచ్చే సరికి ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయారు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న లారీ శ్రీవిద్య తల పైనుంచి వెళ్లటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న సంతోష్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.

ఇవీ చూడండి-భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!

Ap_Vsp_91_08_Byke_Accident_MBBS_Student_Death_AP10083 కంట్రిబ్యూటర్ : కె.కిరణ్ సెంటర్ : విశాఖ సిటీ 8008013325 ( ) విశాఖలో ఇవాళ తెల్లవారుజామున 2రెండున్నర గంటల ప్రాంతంలో గోరు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్ర వైద్య కళాశాలలో చదువుతున్న శ్రీ దివ్య అనే యువతి మృతి చెందింది. మారుతి సర్కిల్ వద్ద రాత్రి 02.30 గంటల సమయంలో AP30AR4055 ద్విచక్రవాహనంపై ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లావేటి సంతోష్, శ్రీ దివ్య కేజీహెచ్ నుండి గాజువాక వెళ్తుండగా మారుతి సర్కిల్ దగ్గరకు వచ్చే సరికి ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న AP31TH4448 నెంబర్ గల లారీ శ్రీవిద్య తల పై నుండి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం నద్దుపుతున్న లావేటి సంతోష్ కుమార్ కి ఎటువంటి గాయాలు కాలేదు. ఇద్దరూ వైద్య విద్యార్థులే కావడం..హాస్టల్స్ లో ఉండి చదువుతున్నట్లు పోలీసుల సమాచారం. ఆ సమయంలో వారు ఎక్కడకు, ఎందుకు వెళ్తున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.