గవర కార్పొరేషన్ ఛైర్మన్‌గా బొడ్డేడ ప్రసాద్‌ను నియమించినందుకు వైకాపా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా మునగపాక మండలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకున్నారు.
ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసేందుకు ఎంతో కృషి చేసిన అతన్ని గుర్తించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: