ETV Bharat / state

అనకాపల్లి సీఐగా భాస్కర్ రావు బాధ్యతలు - bhaskar rao

అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సీఐగా భాస్కర్ రావు బాధ్యతలను చేపట్టారు.

bhaskar rao took charge of anakapalli ci at vishakapatnam district
author img

By

Published : Aug 15, 2019, 7:17 PM IST

అనకాపల్లి సీఐగా భాస్కర్ రావు బాధ్యతల స్వీకరణ..

విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ స్టేషన్ సీఐగా భాస్కర్ రావు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేసిన తాతారావు వీఆర్​కు బదిలీ అయ్యారు. విధుల్లో చేరే ముందు భాస్కర్ రావు.. అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీచూడండి

'తదుపరి లక్ష్యం... ఒకే దేశం- ఒకే ఎన్నిక'

Intro:చంద్రగిరిలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాల సముదాయం లో ఘనంగా నిర్వహించారు.

Body:73 వ స్వాతంత్ర అ వేడుకలను చంద్రగిరి ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. మండల తాసిల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులు అర్పించిన ఎం. ఆర్. ఓ. చంద్రమోహన్ అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అధికారుల సమక్షంలో జెండా ఆవిష్కరించిచేశారు. జాతీయ గీతం ఆలపించి..... మిఠాయిలు పంచుకున్నారు.

Conclusion: పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.