ETV Bharat / state

విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్​ యూనియన్​ మద్దతు - విశాఖ ఉక్కు తాజా వార్తలు

విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్​ యూనియన్​ మద్దతు ప్రకటించింది. స్టీల్​ప్లాంట్​ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం ప్రతినిధి రాకేశ్​ టికాయత్​ డిమాండ్​ చేశారు. స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై పోరాడుతున్న కార్మిక సంఘాలకు అండగా ఉంటామని అన్నారు.

rakesh tikait
విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్​ యూనియన్​ మద్దతు
author img

By

Published : Mar 18, 2021, 7:16 PM IST

విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్​ యూనియన్​ మద్దతు

విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ) మద్దతు ప్రకటించింది. స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని యూనియన్​ ప్రతినిధి రాకేశ్​ టికాయత్​ తేల్చిచెప్పారు. ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తుందని మండిపడ్డారు. వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విక్రయించవద్దని.. స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై పోరాడుతున్న కార్మిక సంఘాలకు అండగా ఉంటామని బీకేయూ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలి: ఎంపీ భరత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.