యోగా చేసి కరోనాలాంటి రోగాలకు దూరంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాలలో యోగా లైవ్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 5 కె వాక్ జరిపారు. యోగా సభ్యులు కార్యక్రమంలో పాల్గొని యోగా చేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ ప్రచారం జరిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలంటూ కోరారు.
ఇవీ చదవండి