ETV Bharat / state

ఫీజులు తగ్గించాలని ఏయూ విద్యార్థుల నిరసన

author img

By

Published : Jan 28, 2020, 4:49 PM IST

పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ధర్నా చేపట్టారు.

au students protest in vizag
ఫీజులు తగ్గించాలంటూ ఏయూ విద్యార్థుల నిరసన
ఫీజులు తగ్గించాలంటూ ఏయూ విద్యార్థుల నిరసన

ఎటువంటి సమాచారం, నోటిఫికేషన్​ లేకుండా అకారణంగా ఫీజులు పెంచారని ఏయూలో ఎస్​ఎఫ్​ఐ విద్యార్థులు ధర్నా చేపట్టారు. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని ఉపకులపతి కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి :

విశాఖలో పర్యటించిన ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ

Intro:Ap_Vsp_92_28_Au_Students_Agitation_Avb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) పెంచిన ఫీజు రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ధర్నా చేపట్టారు.

Body:ఏయూ ఉపకులపతి కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

Conclusion:ఎటువంటి సమాచారం, నోటిఫికేషన్ లేకుండా ఆ కారణంగా పెంచిన ఫీజులపై వీసీ వివరణ ఇవ్వాలని.. తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు డిమాండ్ చేశారు.

బైట్ : వైష్ణవి, ఉపాధ్యక్షురాలు ఏయూ ఎస్ఎఫ్ఐ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.