విశాఖ జిల్లా నర్సీపట్నంలో మరో కరోనా కేసు నిర్ధారణ అయింది. దీంతో స్థానిక రెడ్డివారి వీధిలో రక్షణ చర్యలు ప్రారంభించారు. ఓ వ్యక్తి ఇటీవలే హైదరాబాద్ నుంచి రాగా... అతనికి కరోనా పాజిటివ్ అని అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో పురపాలక పారిశుద్ధ్య కార్మికులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. బ్లీచింగ్ వెదజల్లి ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. పట్టణంలో మరికొన్ని రోజులు రెడ్ జోన్ ప్రకటించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు.
ఇది చదవండి మంత్రి జన్మదినం.. వాలంటీర్లకు నిత్యావసరాల పంపిణీ
నర్సీపట్నంలో మరో కరోనా కేసు నమోదు - narsipatnam news
నర్సీపట్నంలో కొత్త కరోనా కేసు నిర్ధారణ అయింది. ఇటీవలే హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చింది. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతంలో బ్లీచింగ్ వెదజల్లి ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు.