ETV Bharat / state

అతిసారం లక్షణాలున్న 20 మందిని ఆసుపత్రికి తరలింపు

జి.మాడుగుల మండలం మగతపాలెంలో మాంసాహారం వల్ల ఆసుపత్రి పాలైన 75 బాధితులను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్​ పరామర్శించారు. అతిసారం లక్షణాలు ఉన్న మరో 20 మందిని జి. మాడుగుల ఆసుపత్రికి తరలించారు. వీరు త్వరగా కోలుకునేలా చూడాలంటూ వైద్యులను ఆదేశించారు.

another 20 people send to g madugula govt hospital because of diarrhoea symptoms in visakha tribal
బాధితులను పరామర్శిస్తున్న అధికారులు
author img

By

Published : Jul 9, 2020, 8:49 PM IST

విశాఖ జిల్లా పాడేరు మన్యం జి.మాడుగుల మండలం మగతపాలెంలో మాంసాహారం తిని 75 మంది ఆసుపత్రి పాలైన ఘటన తెలిసిందే. ఈ విషయంపై ఆ గ్రామాన్ని అదనపు జిల్లా వైద్యాధికారి లీలా ప్రసాద్​ సందర్శించారు. అతిసారం లక్షణాలు ఉన్న మరో 20 మందిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధితుల సంఖ్య 95కు చేరింది. చికిత్స పొందుతున్న వారిని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్​ పరామర్శించారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ఇదీ చదవండి :

విశాఖ మన్యంలో మాంసాహారం తిని 76 మందికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.