విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల క్లస్టర్ ఆసుపత్రిని 50 పడకల ఆరోగ్య సేవలకు విస్తరిస్తునట్లు అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో కలిసి ఎంపీ సత్యవతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ వైద్య సేవలకు వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తునట్లు ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... విసుగెత్తిన గ్రామస్థులు.. జగనన్న పాలనలో 'ప్రజా రోడ్డు'