ETV Bharat / state

అమిత్‌షా బస్సు యాత్రలో ఉద్రిక్తత

శ్రీకాకుళం జిల్లాలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనను తెదేపా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాశీబుగ్గ పాత బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

author img

By

Published : Feb 4, 2019, 4:19 PM IST

అమిత్‌షా బస్సు యాత్రలో ఉద్రిక్తత

అమిత్‌షా బస్సు యాత్రలో ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లాలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా పర్యటనను తెదేపా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాశీబుగ్గ పాత బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. రహదారిపై బైఠాయించారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు చేతబూని నినాదాలు చేశారు. నిరసనలో ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ పాల్గొన్నారు. వందలాదిగా తెదేపా కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్రంపై కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం కారణంగానే ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు.
undefined

అమిత్‌షా బస్సు యాత్రలో ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లాలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా పర్యటనను తెదేపా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాశీబుగ్గ పాత బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. రహదారిపై బైఠాయించారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు చేతబూని నినాదాలు చేశారు. నిరసనలో ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ పాల్గొన్నారు. వందలాదిగా తెదేపా కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్రంపై కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం కారణంగానే ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు.
undefined
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ABU DHABI TV - AP CLIENTS ONLY
Abu Dhabi - 4 February 2019
1. Various of motorcade carrying Pope Francis moving through Abud Dhabi street, flanked by horsemen holding Vatican and UAE flags
2. Various of military air display, trailing yellow and white smoke, the colours of the Vatican
3. Various of motorcade carrying Pope Francis
4. Cannons firing
5. Francis getting out of car and being greeted by Crown Prince Sheikh Mohammed bin Zayed Al Nahyan and Ruler of Dubai Sheikh Mohammed bin Rashid Al Maktoum
6. Top shot of welcome ceremony
7. Pope walking
STORYLINE:
Pope Francis on Monday arrived at the presidential palace to officially start his historic visit to the United Arab Emirates as cannons boomed and a military aircraft flew over trailing the yellow and white smoke of the Holy See flag.
Guards on horseback escorted Francis' tiny Kia car to approach the palace where a marching band, complete with bagpipers, was on hand for a red-carpet welcome at the massive, domed structure in Abu Dhabi.
The capital's powerful crown prince, Sheikh Mohammed bin Zayed Al Nahyan, welcomed Francis, the first pope to visit the Arabian Peninsula.
The highlight of Francis' day comes on Monday afternoon when he is to meet privately with a group of Muslim elders and then address faith leaders in a show of religious tolerance in a Muslim region known for its restrictions on religious freedom.
His 40-hour trip to Abu Dhabi culminates on Tuesday with the first-ever papal Mass on the Arabian Peninsula - a gathering expected to draw some 135,000 people in a never-before-seen display of public Christian worship here.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.