విశాఖ జిల్లా అనకాపల్లిలో అంబేడ్కర్ 129వ జయంతి వేడుకలను జీవీఎంసీ జోనల్ కార్యాలయం, భీముని గుమ్మం, నెహ్రూ చౌక్ కూడలి, ఏఎంసీ కాలనీ ప్రాంతాల్లో జరిపారు. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: