విశాఖలోని అపోలో ఫార్మసీలో పని చేసే ఉద్యోగినిపై పోలీసుల ప్రవర్తించిన తీరును ఐద్వా నగర సమితి ఖండించింది. యావత్తు ప్రపంచం గౌరవిస్తున్న ఆరోగ్య సిబ్బందిని అవమానించటం అన్యాయమనని ఐద్వా సభ్యులు మండిపడ్డారు. పోలీసులకు కొవిడ్ నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు. లక్ష్మి అపర్ణపై కక్ష పూరితంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: video: విశాఖలో ఫార్మసీ ఉద్యోగిని అడ్డుకున్న పోలీసులు.. ఎందుకంటే ?