ETV Bharat / state

విశాఖలో సినీనటి హిమజ సందడి... - విశాఖలో బిగ్​బాస్ ఫేమ్ హిమజ సందడి...

కొరియా దేశానికి చెందిన షిమివోగ్ షాప్​ను సినీనటి హిమజ విశాఖలో ప్రారంభించారు. ఇక్కడ అన్ని రకాల వస్తువులు వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడం బాగుందన్నారు.

actor himaja shop opening in viaskhapatnam
విశాఖలో బిగ్​బాస్ ఫేమ్ హిమజ సందడి...
author img

By

Published : Dec 8, 2019, 5:30 PM IST

బిగ్​బాస్ ఫేమ్, సినీనటి హిమజ విశాఖలో సందడి చేశారు. నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ రోడ్డులో షిమివోగ్ మొదటి ఔట్​లైట్​ను ఆమె ప్రారంభించారు. పలు తెలుగు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిందని హిమజ తెలిపారు. కొరియా దేశానికి సంబంధించిన షిమివోగ్ షాప్​ను ప్రారంభించడం ఎంత ఆనందంగా ఉందన్నారు. అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడం బాగుందని చెప్పారు. షిమివోగ్ విశాఖలో మరిన్ని శాఖలు ప్రారంభించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆమె అభిమానులతో ఫొటోలు దిగి ఆనందింపజేశారు.

విశాఖలో బిగ్​బాస్ ఫేమ్ హిమజ సందడి...

ఇవీ చదవండి...వద్దన్న రామ్​గోపాల్​ వర్మే.. హీరోగా అవకాశమిచ్చాడు

Intro:Ap_Vsp_63_08_Actor_Himaja_Sandadi_In_Vizag_Ab_AP10150

Body:బిగ్ బాస్ ఫేమ్ సినీనటి హిమజ విశాఖలో సందడి చేశారు నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ రోడ్డులో షిమి వోగ్ మొదటి ఔట్లెట్లు ఇవాళ విశాఖలో ఆమె ప్రారంభించారు పలు తెలుగు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిందని అనేకమంది అభిమానులను సంపాదించుకున్నానని హిమజ తెలిపారు కొరియా దేశానికి సంబంధించిన షిమి వోగ్ షాప్ ను ప్రారంభించడం ఎంత ఆనందంగా ఉందని అన్నారు అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడం బాగుంటుందని చెప్పారు షిమి వోగ్ విశాఖలో మరిన్ని శాఖలు ప్రారంభించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం ఆమె అభిమానులతో ఫోటోలు దిగి వారిని ఆనందింప చేశారు ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున షాప్ కు తరలివచ్చారు
---------
బైట్ హిమజ సినీనటి
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.