ETV Bharat / state

అనిసా వలలో భీమిలి జోన్ శానిటరీ ఇన్​స్పెక్టర్​

ఓ ఆహార సంస్థ యజమాని నుంచి 5వేల రూపాయల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు శానిటరీ ఇన్​స్పెక్టర్​ అనిశా అధికారులకు దొరికాడు.

acb
author img

By

Published : May 31, 2019, 6:41 PM IST

అనిసా వలలో భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ రవి కుమార్

విశాఖ చిన్నబజార్‌లోని ఓ ఆహార దుకాణానికి లైసెన్స్‌ లేదని జోనల్‌ కమిషనర్‌ ఇటీవలే సీజ్‌ చేశారు. అనంతరం భీమిలి జోన్‌ శానిటరీ ఇన్​స్పెక్టర్​రవికుమార్‌ దుకాణ యజమాని వద్దకు వెళ్లి వంటనూనె నమూనాలు కావాలని డిమాండ్‌ చేశాడు. యజమాని నిరాకరించగా లంచం అడిగాడు. యజమాని అనిశాకు ఫిర్యాదు చేయగా... జోనల్‌ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అధికారులు రవికుమార్‌ను పట్టుకున్నారు.

Intro:ap_rjy_36_29_summer_bafelows_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:ఎండ తీవ్రతకు విలవిలలాడుతున్న మూగ జీవాలు

Conclusion:రోహిణి కార్తి ఎండలకు రోలు బద్దలు అవుతాయని నానుడి మాట ఎలా ఉన్నా ప్రతి జీవి అధిక ఉష్ణోగ్రతలకు అల్లాడిపోతుంది.దీనినుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు గోదావరిలో బోటులోతిరుతుండగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధి తాళ్లరేవులో ఉన్న మడ అడవుల్లో తిరుగుతూ ఉండే పశువులు అక్కడ వేడి తో పాటు కావలసిన నీరు లేకపోవడంతో సుమారు 300 పాడి గేదెలు రోడ్డున పడ్డాయి.పంటకాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటినేతాగుతూ అందులోనే మునిగి ఈదుతూ ఎండవేడినుండి ఉపశమనం పొదుతున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.