ETV Bharat / state

జగన్నతోడు పథకం లబ్ధిదారులు.. 74,127 మంది - jaganna thodu latest news

విశాఖ జిల్లాలో జగనన్న తోడు పథకానికి 74,127 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విశ్వేశ్వరరావు వెల్లడించారు.

jaganna thodhu
జగన్నతోడు
author img

By

Published : Nov 25, 2020, 12:41 PM IST

విశాఖ జిల్లాకు సంబంధించి జగనన్న తోడు పథకానికి 74,127 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విశ్వేశ్వరరావు తెలిపారు.

చిరు వ్యాపారులు, తోపుడు బళ్ల వారికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకం రూపొందించిందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులు ఒక్కొక్కరికి రూ.10 వేల రుణం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పంపిణీ ఆయా మండలాలు అధికారుల ద్వారా కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మరి కొన్ని గంటల్లో.. పెను తుపానుగా బలపడనున్న నివర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.